Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ కట్టడికి మహిళల రాత్రి గస్తీ

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 11:01 AM జాతీయంGeneral
డ్రగ్స్‌ కట్టడికి మహిళల రాత్రి గస్తీ - Udayam
ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ సమీప థానీ గ్రామంలో డ్రగ్స్‌ విక్రయాలను అడ్డుకునేందుకు 30 మందికి పైగా మహిళలు రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రామ వీధుల్లో పర్యటిస్తున్నారు. గత ఏడేళ్లుగా డ్రగ్స్‌ విక్రయాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహిళలు తెలిపారు. వారు బయటి ప్రాంతాల నుంచి రాత్రివేళల్లో వచ్చే అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెడుతున్నారు.

Comments

G
Loading comments...