Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం ఐక్య ఉద్యమం

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:30 PM సూర్యాపేటGeneral
బుల్లెట్‌ ట్రైన్‌ కోసం ఐక్య ఉద్యమం - Udayam
సూర్యాపేట మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ను పక్కదారి పట్టిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ సత్యనారాయణ మరియు మార్కెట్‌ మాజీ ఛైర్మన్‌ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. అఖిలపక్ష పోరాట కమిటీ దీక్షల్లో వారు మాట్లాడారు. పాలకులు వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, జాతీయ రహదారి వెంట పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...