వార్తలకు తిరిగి వెళ్లండి

గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సంధ్య తెలిపారు. వేణుగోపాలస్వామి ‘నవనీత కృష్ణ’ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సాయంత్రం ఉట్టి ఉత్సవం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 6 నుంచి 9 వరకు దేవస్థానంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.
Comments
Loading comments...

