Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలలో MRPS, MSP నూతన కమిటీల ఎన్నిక

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:31 PM హన్మకొండ General
పరకాలలో MRPS, MSP నూతన కమిటీల ఎన్నిక - Udayam
పరకాలలో MRPS, MSP నూతన కమిటీలను ఎన్నుకున్నారు. MRPS అధ్యక్షుడిగా బరిగల రాహుల్, అధికార ప్రతినిధిగా పసుల రత్నాకర్, ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి తిరుపతి ఎన్నికయ్యారు. MSP అధ్యక్షుడిగా చిలువేరు నరేష్, అధికార ప్రతినిధిగా భాను, ప్రధాన కార్యదర్శిగా పసుల రమేశ్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో విజయ్, అంకిళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...