వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలోని చండీశ్వర్ కాలనీ సమస్యలను ఉపసర్పంచ్ అరిగె శ్రీధర్ ఆధ్వర్యంలో స్థానికులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడారు మరియు సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో కాలనీ సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశా
Comments
Loading comments...

