వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభను గురువారం నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటనారాయణగౌడ్ తెలిపారు. నర్సంపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సభ జరుగుతుందని వెంకటనారాయణగౌడ్ పేర్కొన్నారు.
30 వార్డుల నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, కౌన్సిలర్ అభ్యర్థులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించాలని కోరారు.
Comments
Loading comments...

