Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్‌రావు, జేపీ సమావేశం

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:19 PM మేడ్చల్ మల్కాజిగిరి General
హరీశ్‌రావు, జేపీ సమావేశం - Udayam
కూకట్‌పల్లిలో 22A, హౌసింగ్ బోర్డు భూముల అమ్మకాల అంశంపై స్థానికులతో వసంత్‌నగర్ డివిజన్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నామని నేతలు తెలిపారు. సమావేశంలో లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...