Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ ఉత్సవాలకు పటిష్ఠ భద్రత

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:17 PM మేడ్చల్ మల్కాజిగిరి General
గణేశ్ ఉత్సవాలకు పటిష్ఠ భద్రత - Udayam
సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు జరిగే గణేశ్ ఉత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సీపీ రమేశ్ రెడ్డి సూచించారు. గతేడాది సుమారు 25 వేల విగ్రహాలు ఏర్పాటు చేసినందున ఈసారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీపీ తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీపీ ఆదేశించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై సూచనలు చేశారు.

Comments

G
Loading comments...