Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా లాయర్లకు భరోసా

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 05, 2026 7:30 AM అమరావతిGeneral
మహిళా లాయర్లకు భరోసా - Udayam
కింది కోర్టుల్లో మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను బార్‌ కౌన్సిల్‌ నూతన సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌ దృష్టికి తీసుకెళ్లారు. మరుగుదొడ్లు, వెయిటింగ్‌ రూమ్‌ల కొరతపై వివరించారు. అవసరమైన చోట్ల సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని సీజే తెలిపారు. న్యాయవాదుల సంస్మరణ సభల నిర్వహణ సమయంపై వచ్చిన అభ్యంతరాలను కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...