Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు భారత సైన్యంలో కొలువులు

Follow Udayam on Google
మహిళలకు భారత సైన్యంలో కొలువులు - Udayam
భారత సైన్యంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా చేరేందుకు మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు లభించిన సువర్ణావకాశం ఇది. ఇండియన్ ఆర్మీ 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) ఉమెన్ కోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 ఖాళీలు ఉన్న ఈ పోస్టులకు అవివాహిత మహిళలు, రక్షణశాఖ సిబ్బంది వితంతువులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 8 నుండి ప్రారంభమవగా, చివరి తేదీ ఆగస్టు 6.

Comments

G
Loading comments...