వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL)లో 2 ఏళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన 22 అసోసియేట్ మోడలర్స్ (GR-II) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్, బీఎస్సీలో 60% మార్కులు సాధించిన వారు అర్హులు.
అర్హులు ఆగస్టు 21, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 33 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Loading comments...

