Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIIMS లో 3 పోస్టులకు దరఖాస్తులు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 11, 2026 12:33 PM ఆల్ ఇండియా ఉద్యోగాలు
AIIMS లో 3 పోస్టులకు దరఖాస్తులు - Udayam
ఏఐఐఎంఎస్‌లో ప్రోగ్రామ్ ప్రొఫెషనల్ II, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 3 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 35 ఏళ్లు. ప్రోగ్రామ్ ప్రొఫెషనల్‌కు రూ.42 వేలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.37 వేల నెలవారీ వేతనం ఉంటుంది. అర్హులు CVని ergo.aiims@gmail.comకు పంపాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 15, 2026.

Comments

G
Loading comments...