Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు

Follow Udayam on Google
సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు - Udayam
సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) 300 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు 150, నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు 100, డిప్లొమా అభ్యర్థులకు 50 పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. జూలై 31, 2026 నాటికి 18-28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. మెరిట్‌ ఆధారంగా ఎంపిక, దరఖాస్తులకు ఆగస్టు 16 చివరి తేదీ.

Comments

G
Loading comments...