వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌సీడీసీలో యంగ్ ప్రొఫెషనల్-I, II (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6 పోస్టులకు ఎంకామ్/సీఏతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉన్నవారు అర్హులు. గరిష్ఠ వయసు 32 ఏళ్లు.
యంగ్ ప్రొఫెషనల్-Iకి రూ.25-35 వేలు, IIకి రూ.70 వేలు-రూ.1 లక్ష వరకు వేతనం ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హులు career@ncdc.inకు ఈమెయిల్ ద్వారా ఆగస్టు 25, 2026లోగా దరఖాస్తు చేయాలి.
Comments
Loading comments...

