Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైనిక్ స్కూల్‌లో 5 పోస్టులకు దరఖాస్తులు

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 12, 2026 2:32 PM ఆల్ ఇండియా ఉద్యోగాలు
సైనిక్ స్కూల్‌లో 5 పోస్టులకు దరఖాస్తులు - Udayam
సైనిక్ స్కూల్‌ కొడగులో పీజీటీ, టీజీటీ, జనరల్‌ ఎంప్లాయీ పోస్టులకు 5 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, సీటెట్‌/టెట్‌, పదో తరగతి అర్హతలు ఉండాలి. వేతనం రూ.18,000-47,600 వరకు ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌ అభ్యర్థులకు రాత, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...