Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఎస్‌ఎఫ్‌సీలో 6 సైంటిస్ట్ పోస్టులు

Follow Udayam on Google
మానస శర్మ Aug 11, 2026 12:58 PM ఆల్ ఇండియా ఉద్యోగాలు
హెచ్‌ఎస్‌ఎఫ్‌సీలో 6 సైంటిస్ట్ పోస్టులు - Udayam
బెంగళూరులోని హ్యుమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ (HSFC)లో సైంటిస్ట్‌/ఇంజినీర్‌-ఎస్‌డీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 6 పోస్టులకు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అర్హులు. పే స్కేల్‌ రూ.67,700-రూ.2,08,700. షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఆగస్టు 10 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...