వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లోని అంక్లేశ్వర్ ఎఫ్‌డీఐఐ క్యాంపస్‌లో 4 తాత్కాలిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఫ్యాకల్టీ-3, ల్యాబ్ అసిస్టెంట్-1 పోస్టులు ఉన్నాయి.
సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో ఇంటర్, డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 38-45 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 25లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...

