Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్‌సిల్‌లో 57 కన్సల్టెంట్‌ పోస్టులు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 13, 2026 12:59 PM ఆల్ ఇండియా ఉద్యోగాలు
ఎడ్‌సిల్‌లో 57 కన్సల్టెంట్‌ పోస్టులు - Udayam
ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌ (ఎడ్‌సిల్‌) 57 కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. చీఫ్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, డేటా అనలిస్ట్‌, డిస్ట్రిక్ట్‌ కన్సల్టెంట్‌, కోఆర్డినేటర్‌ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విద్యార్హతలు, అనుభవం ఉండాలి. ఎంపిక షార్ట్‌లిస్టింగ్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆగస్టు 24, 2023 చివరి తేదీ.

Comments

G
Loading comments...