వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌టీపీసీ 135 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ 40, మెకానికల్ 55, సీ&ఐ 40 పోస్టులు ఉన్నాయి. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో 60% మార్కులతో బీఈ/బీటెక్, అనుభవం ఉండాలి.
అభ్యర్థుల వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు ఫీజు రూ.500. ఆగస్టు 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...

