Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీలో 34 పోస్టులు

Follow Udayam on Google
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీలో 34 పోస్టులు - Udayam
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీలో 34 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, సీఎంఏ, పీజీతో పాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. వేతనం రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. స్క్రీనింగ్, రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

Comments

G
Loading comments...