Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజెక్షన్‌తో మహిళ మృతి.. వ్యక్తి అదుపులో

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 12:23 PM జాతీయంGeneral
ఇంజెక్షన్‌తో మహిళ మృతి.. వ్యక్తి అదుపులో - Udayam
ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 55 ఏళ్ల మహిళ మృతి చెందింది. జేకేపూర్‌లోని మెడిసిన్ స్టోర్‌లో ఏకే భద్ర ఇంజెక్షన్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు చంద్రిలి పోలీసులు భద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా మృతికి అసలు కారణం తేలుతుందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...