వార్తలకు తిరిగి వెళ్లండి

లాల్‌పహాడ్‌లో జరిగిన సభలో ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని విమర్శించారు.
42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం ఆగదని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.
Comments
Loading comments...

