Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండచిలువతో డాన్స్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 1:23 PM హైదరాబాద్General
కొండచిలువతో డాన్స్ - Udayam
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కొండచిలువతో వైజాగ్ గ్యాంగ్ డాన్సులు చేసి ఆశ్చర్యపరిచింది. తమ ప్రదర్శనలో ప్రత్యేకత కోసమని, గ్రూప్‌లోని ఓ యువతి కొండచిలువతో డ్యాన్స్ చేసింది. 5 రోజుల పాటు ఈ గ్రూప్‌ను ట్రాక్ చేసి కొండచిలువను, కోడిని గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్(GHSPCA) సిబ్బంది, మధురానగర్ పోలీసులు రక్షించారు.

Comments

G
Loading comments...