Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వారకాతిరుమల గోశాలలో బ్రూసెల్లోసిస్ కలకలం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:45 PM అమరావతిGeneral
ద్వారకాతిరుమల గోశాలలో బ్రూసెల్లోసిస్ కలకలం - Udayam
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న గోశాలలో 358 గోవులకు పరీక్షలు నిర్వహించగా, 71 గోవులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. గోవులకు తరచూ గర్భస్రావం జరగడంతో దేవస్థానం పరీక్షలు చేయించింది. వ్యాధి నిర్ధారణైన గోవులను వేరు చేసి ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. వాటికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...