Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంది అవార్డుల ప్రదానానికి ఏపీ గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:10 PM అమరావతిGeneral
నంది అవార్డుల ప్రదానానికి ఏపీ గ్రీన్ సిగ్నల్ - Udayam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ, టీవీ, కళా రంగాల్లో నంది అవార్డుల ప్రదానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2011 నుంచి నిలిచిపోయిన ఈ అవార్డులను తిరిగి అందించేందుకు అనుమతించింది. 2012–2024 మధ్య పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు, 2025 అవార్డుల వేడుకను కలిపి నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు G.O.Rt.No.1843 జారీ కావడంతో కళాకారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...