వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లాంటి పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నప్పటికీ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి గ్రామాల నుంచి వస్తున్న రోగుల్లో వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు.
ప్రతి నెల వందలాది మందికి నిర్వహిస్తున్న పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అవుతోందని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

