Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనం.. పలు ప్రాంతాల్లో వైన్స్ బంద్

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:59 PM హైదరాబాద్General
గణేశ్ నిమజ్జనం.. పలు ప్రాంతాల్లో వైన్స్ బంద్ - Udayam
గణేశ్ నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సెప్టెంబర్ 23 ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 24 ఉదయం 6 గంటల వరకు బంద్ ఉంటుందని అధికారులు తెలిపారు. నిజామాబాద్‌, ఏపీలోని కర్నూల్‌లో నేడు వైన్స్ బంద్ చేయగా.. హైదరాబాద్‌ పరిధిలో సెప్టెంబర్ 25న మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.

Comments

G
Loading comments...