Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 2:27 PM హైదరాబాద్General
తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు - Udayam
వాయుగుండం ప్రభావంతో మంగళవారం తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 8 జిల్లాలకు అతి భారీ వర్షం, మరో 20 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ముఖ్యంగా పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Comments

G
Loading comments...