Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీ బయోపిక్‌ రానుందా?

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 8:42 AM అల్ ఇండియా వినోదం
రజనీ బయోపిక్‌ రానుందా? - Udayam Digital
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జీవిత కథ వెండితెరపైకి వచ్చే అవకాశాలపై కోలీవుడ్‌లో చర్చలు సాగుతున్నాయి. బస్‌ కండక్టర్‌ నుంచి అగ్ర కథానాయకుడిగా ఎదిగిన తన ప్రయాణాన్ని ఆయన ఆత్మకథగా రాస్తున్నట్లు సమాచారం. ఈ పుస్తకం ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కించే ఆలోచనలో రజనీ ఉన్నట్లు తెలుస్తోంది. తన పాత్రలో ఎవరు నటించాలి, దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అనే అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...