వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహేంద్రగిరి వారాహి’ మంచి థ్రిల్లర్ చిత్రమని హీరో సుమంత్ అన్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ సినిమా స్క్రీన్‌ప్లే, కథనం కొత్తగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రేక్షకులు, అభిమానులు సినిమా గురించి మంచి విషయాలు చెబుతున్నారని సుమంత్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. చిత్రం అందరికీ నచ్చుతుందని అన్నారు.
Comments
Loading comments...

