Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టిలోంచి పుట్టిన పాట కచ్చితంగా నచ్చుతుంది

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:36 AM జాతీయంవినోదం
మట్టిలోంచి పుట్టిన పాట కచ్చితంగా నచ్చుతుంది - Udayam
తెలంగాణ జానపదానికి సినిమాల్లో మంచి ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉందని సంగీత దర్శకుడు సురేశ్‌ బొబ్బిలి అన్నారు. జనంలో ఉన్న పాటలు సినిమాలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇడుపు కాయితం’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులోని ‘శ్రీలత..’ పాటకు విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో అలరాజుతో కలిసి మాట్లాడారు.

Comments

G
Loading comments...