Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా కష్టానికి తగ్గ ప్రతిఫలం

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:24 AM జాతీయంవినోదం
మా కష్టానికి తగ్గ ప్రతిఫలం - Udayam
‘మండాడి’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ ఆనందాన్నిస్తోందని నటుడు సూరి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో చిత్రానికి ఇంతటి స్పందన అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాము పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని నటుడు సుహాస్‌ అన్నారు. మహిమా నంబియార్‌, రవీంద్ర విజయ్‌ పాత్రల గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...