వార్తలకు తిరిగి వెళ్లండి

కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘డోరతి’ టిఫ్ 2026లో ప్రదర్శితమైంది. ప్రీమియర్ అనంతరం చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ లభించినట్లు చిత్రబృందం తెలిపింది.
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 90ల నేపథ్యంలో ఇద్దరు స్నేహితులు, డోరతి అనే మహిళ చుట్టూ సాగుతుంది. ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

