వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ 2026 వేడుకలో తెలుగు, కన్నడ చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు పురస్కారాలు అందుకున్నారు. 'మిరాయ్' చిత్రానికి గాను తేజ సజ్జా ఉత్తమ నటుడిగా నిలిచారు.
ఇదే వేడుకలో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో ప్రతిభ కనబరిచిన ఐశ్వర్య రాజేశ్ ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును దక్కించుకోగా, రిషబ్ శెట్టి కన్నడ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.
Comments
Loading comments...

