Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సీక్రెట్ సోల్జర్' టైటిల్ మార్పుపై స్పందించిన హీరోలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:29 AM జాతీయంవినోదం
'సీక్రెట్ సోల్జర్' టైటిల్ మార్పుపై స్పందించిన హీరోలు - Udayam
నిహాల్, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన 'సీక్రెట్ సోల్జర్' చిత్రం ఈ నెల 18న విడుదల కానున్న సందర్భంగా హీరోలు మీడియాతో మాట్లాడారు. సెన్సార్ అభ్యంతరాల కారణంగా 'చైనా పీస్' పేరును 'సీక్రెట్ సోల్జర్'గా మార్చాల్సి వచ్చిందని తెలిపారు. స్నేహం, దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ వినూత్న కథ ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...