వార్తలకు తిరిగి వెళ్లండి

షారుక్ ఖాన్, దర్శకుడు అట్లీ మరోసారి కలిసి పనిచేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జవాన్’ విజయవంతమైన నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం షారుక్ ‘కింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానుంది. ‘కింగ్’ తర్వాత అట్లీతో సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం.
Comments
Loading comments...

