Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకా.. ధూమ్‌ ధమాకా!

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:30 AM జాతీయంవినోదం
కాకా.. ధూమ్‌ ధమాకా! - Udayam
అనుపమ పరమేశ్వరన్‌, తరుణ్‌ భాస్కర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘క్రేజీ కళ్యాణం’ నుంచి పెళ్లి బరాత్‌ గీతం విడుదలైంది. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ‘కాకా ధూమ్‌ ధమాకా..’ అంటూ సాగే పాటకు సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించి, స్వయంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా.. ఈశ్వర్‌ పెంటి నృత్యరీతులు సమకూర్చారు.

Comments

G
Loading comments...