వార్తలకు తిరిగి వెళ్లండి

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ నటిస్తున్న 'క్రేజీ కళ్యాణం' సినిమా నుంచి 'కాకా ధూమ్' అంటూ సాగే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ ఊరమాస్ పాటకు సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.
బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జంగి రెడ్డి ఆలపించారు. పల్లెటూరి పెళ్లి వాతావరణాన్ని తలపించే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

