వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాశీమజిలీ’ చిత్రం నేడు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాశీలో కృప తన బ్యాగ్‌ను పోగొట్టుకోవడం, దాన్ని వెతికే క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ పరిచయం కావడం చుట్టూ కథ సాగుతుంది.
వీరిద్దరూ మాజీ ప్రేమికులని తెలుసుకున్న తర్వాత జరిగే పరిణామాలు సినిమాలో చూడొచ్చు. రేణు దేశాయ్, శంకర్ ఇందుచోడన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డి.యమున కిశోర్ దర్శకత్వం వహించారు.
Comments
Loading comments...

