వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రావణమాసం తొలి రోజుల్లో యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ నెల 13 లేదా 14న పర్యటన ఉండొచ్చని చర్చ సాగుతోంది.
ఆలయ ట్రస్ట్‌బోర్డు తొలి సమావేశంలో పాల్గొని క్షేత్రాభివృద్ధిపై దిశానిర్దేశం చేసే అవకాశముందని తెలుస్తోంది. సీఎం రాకకు పాలకమండలి ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం.
Comments
Loading comments...
