Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పది నుంచి ఎంపీలకు విప్ జారీ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 08, 2026 6:15 AM జాతీయంGeneral
పది నుంచి ఎంపీలకు విప్ జారీ - Udayam
పార్లమెంట్‌లో కీలక అంశాలు చర్చకు రానున్న నేపథ్యంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో తప్పనిసరిగా హాజరుకావాలని కాంగ్రెస్‌ తన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు విప్‌ జారీ చేసింది. ఇండియా కూటమి పార్టీల ఎంపీలూ సభలకు హాజరయ్యేలా చూడాలని కోరింది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాల నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Comments

G
Loading comments...