Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1.10 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ? : జగన్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 3:25 PM అమరావతిGeneral
1.10 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ? : జగన్ - Udayam
APలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. 2023–24లో 40.50 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య 2025–26లో 34.93 లక్షలకు పడిపోయిందన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 1.10 లక్షల మంది ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరితే సంఖ్య పెరగాలి కదా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కలే డొల్లతనాన్ని చూపుతున్నాయని విమర్శించారు.

Comments

G
Loading comments...