Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రెజ్లర్లకు అమెరికా వీసా చిక్కులు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 7:02 PM అంతర్జాతీయంGeneral
భారత రెజ్లర్లకు అమెరికా వీసా చిక్కులు - Udayam
అమెరికాలో జరగనున్న అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత రెజ్లర్లకు వీసా చిక్కులు ఎదురయ్యాయి. బుధవారం వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన 24 మందిలో తొమ్మిది మందికి వీసాలు తిరస్కరించినట్లు డబ్ల్యూఎఫ్‌ఐ తెలిపింది. 20 ఏళ్లలోపు వయసు, ఉద్యోగం లేకపోవడమే కారణమని రెజ్లర్లు చెప్పారు. ఈ సమస్యను డబ్ల్యూఎఫ్‌ఐ అమెరికా ఎంబసీ దృష్టికి తీసుకెళ్లింది.

Comments

G
Loading comments...