వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్‌కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. ఐదు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ బుధవారం కిరణ్‌కుమార్ కన్నుమూశారు. తనదైన కామెడీ, విభిన్నమైన మాటతీరు, హావభావాలతో ‘అగ్గిపెట్టె మచ్చ’గా ఆయన సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Comments
Loading comments...

