Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెప్టెన్‌ స్మిత్‌ తలకు తీవ్ర గాయం

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 6:34 PM అంతర్జాతీయంGeneral
 కెప్టెన్‌ స్మిత్‌ తలకు తీవ్ర గాయం - Udayam
ఫ్లైదుబాయ్‌ విమాన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌పై గొడ్డలితో దాడి జరగడంతో పుర్రె ఎముక పగిలి, ఓ ముక్క మెదడువైపు కూరుకుపోయింది. దీంతో సౌదీ అరేబియాలో అత్యవసర చికిత్స అందించి పుర్రెను సరిచేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మచ్చర్‌ను అబుధాబీకి తరలించి సైనిక ఆసుపత్రిలో చేర్చారు. ప్రత్యేక వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కుటుంబసభ్యులను ఆయనను చూసేందుకు అనుమతించారు.

Comments

G
Loading comments...