వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఏపీలో తిరుపతి, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షం పడగా, తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల వాన కురిసింది.
దీంతో ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.
Comments
Loading comments...

