Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో జెమినీ ఆటో బ్రౌజ్‌ సేవలు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 7:00 PM జాతీయంGeneral
 భారత్‌లో జెమినీ ఆటో బ్రౌజ్‌ సేవలు - Udayam
గూగుల్‌ జెమినీ ఇన్‌ క్రోమ్‌ను భారత్‌లో ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.వెబ్‌పేజీలను సారాంశం చేయడం,ప్రశ్నలకు సమాధానాలివ్వడంతో పాటు గూగుల్‌ యాప్‌లతో పనిచేయడం,చిత్రాలను రూపొందించడం,ఎడిట్‌ చేయడం ఇందులో సాధ్యమవుతుంది.ఆటో బ్రౌజ్‌ ఫీచర్‌ డెస్క్‌టాప్‌,ఆండ్రాయిడ్‌లోనూ అందుబాటులోకి వచ్చింది ఆటో బ్రౌజ్‌తో పార్కింగ్‌ బుక్‌ చేయడం,కిరాణా ఆర్డర్‌ చేయడం వంటి బహుళ దశల పనులను జెమినీ నిర్వహించగలదు

Comments

G
Loading comments...