వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జంతర్‌మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన విపక్ష నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రియాంకా గాంధీతో పాటు పలువురు మహిళా నేతలు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు.
రాహుల్ గాంధీ అక్కడే నిల్చొని పోలీసులతో వెళ్లేందుకు నిరాకరించారు. తమను కదిలించాలంటూ పోలీసులను సవాల్ చేశారు.
Comments
Loading comments...

