Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ఉద్రిక్తత

Follow Udayam on Google
Harika Oct 07, 2026 6:30 PM జాతీయంGeneral
ఢిల్లీలో ఉద్రిక్తత - Udayam
ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల నిరసనల నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రతిపక్ష ఎంపీలు బస్సులో జంతర్‌మంతర్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు ఎంపీలను అరెస్ట్ చేశారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని కూటమి నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...