Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘FIRలు నాకు పతకాలు.. వందే నా టార్గెట్‌’: రాహుల్ గాంధీ

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 6:24 PM జాతీయంGeneral
‘FIRలు నాకు పతకాలు.. వందే నా టార్గెట్‌’: రాహుల్ గాంధీ - Udayam
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను పతకాలుగా భావిస్తానని అన్నారు. ఇప్పటివరకు తనపై 45 Fir ఉన్నాయని, Firలు సాధించడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు. అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈసీని కలిసేందుకు అనుమతి నిరాకరించడంపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...